
సోమవారం రణం దినపత్రికలో ప నన్ను ముట్టుకుంటే చచ్చిపోతారు…దగ్గరికి వస్తే మాటాషే అనీ శీర్షికన ప్రచురితం అయిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు.కోరుట్ల పట్టణం లోని సాయిరాం పుర కాలనీ లో స్మశాస వాటికకు వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా వంగిపోయి ఉన్న విద్యుత్ పోల్ కు మరమ్మత్తులు మొదలెట్టారు.. ఆ కరంట్ స్థంబాన్నీ సరి చేసి పనిలో పడ్డారు.
