రణం: క్రైమ్ న్యూస్:,మార్చి 3
యువత తాగిన మైకంలో ఎం చేస్తున్నారో వారికే తెలియకుండాపోయింది.విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు దాడులు చేసుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే మండలం రత్నాపూర్ కాండ్లి తండాలో నిన్న రాత్రి పెళ్లి ఊరేగింపులో శ్రీకర్, రాజు అనే ఇద్దరు యువకుల మధ్య డాన్స్ చేసే విషయంలో గొడవ, శ్రీకర్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన రాజు, శ్రీకర్ తలకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం, మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు, పోలీసుల అదుపులో నిందితుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .
