
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ..
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం..
బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి..
12 వందల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను ఓడించిన న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు ..
48 స్థానాలతో ఢిల్లీని కైవసం చేసుకున్న బీజేపీ..
22స్థానాలకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ..
ఆమ్ ఆద్మీ పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు..
కీలక నేతలు మాజీ సీఎం కేజ్రీవాల్, అతీశీ, మాజీ మంత్రి సిసోడియా ఓటమి..
సంబరాల్లో మునిగిన కమలం నేతలు, శ్రేణులు..
ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా..
27 సంవత్సరాల తరువాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ