
రణం న్యూస్ జగిత్యాల, మే18
మున్నూరు కాపు విద్యావంతుల వేదిక సమావేశం
జగిత్యాల జిల్లా కేంద్రం లోని కాకతీయ కంప్యూటర్స్ ట్రైనింగ్ సెంటర్ లో మున్నూరు కాపు విద్యావంతుల వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సాసాల మల్లికార్జున హాజరయ్యారు ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ కమిటీల ఎన్నిక నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా తీగల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా కాశెట్టి రమేష్, జక్కుల తిరుపతి జాయింట్ సెక్రటరీలుగా ఈరిశెట్టి రాజేష్,తోట సంజీవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొలగాని నరేష్, తీగల సూర్యప్రసాద్ కోశాధికారిగా కోలగాని మహేష్ ను ఎన్నుకున్నారు.పట్టణ కమిటీ జగిత్యాల పట్టణ కమిటీ ఎన్నికలో భాగంగా పట్టణ అధ్యక్షుడుగా కొత్త నరేష్ జనరల్ సెక్రెటరీగా తులసి గోపాల్, ఉపాధ్యక్షులుగా జున్ను సంతోష్, కొలగాని మనోహర్ ,,జాయింట్ సెక్రటరీలుగా జంగిలి శశి ,దొన కంటి కిరణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రామిడి రాజేందర్, నార మహేందర్, గోస్కుల గంగాధర్, కోశాధికారిగా గాదే అశోక్ జిల్లా మీడియా కన్వీనర్‌గా కందుకూరి శశిధర్ పట్టణ సలహాదారుగా అత్తినేని శ్రీనివాస్ ని ఎన్నుకున్నారు ఈ ఎన్నికను ఆ రాష్ట్ర బాధ్యులుగా వచ్చిన సాసాల మల్లికార్జున్ అరిగెల మహిపాల్ నియమించారు.