ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

రణం న్యూస్ నిజామాబాద్: ఫిబ్రవరి 1,నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు.హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య తుది శ్వాస విడిచారు.శనివారం రాత్రి 9.41 గంటలకు చనిపోయినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

