రణం న్యూస్: మల్యాల: జూన్8,

కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డి(30)కి కొందరు యువకులతో ఈనెల 2న గొడవ జరగడంతో.. రమణారెడ్డిపై దాడిచేసి హత్య చేసిన యువకులుహత్య చేసి మెట్లదారి పక్కనపూడ్చిపెట్టిన యువకులు సమాచారం అందుకొని నేడు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు