జగిత్యాల ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ ఆకస్మిక దాడులు..!

రణం న్యూస్ జగిత్యాల: జులై 6, జగిత్యాల జిల్లా ఆర్టీవో కార్యాలయం లో 22 వేల లంచం తీసుకుంటూ డిటివో బద్రు నాయక్ రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు..కోరుట్లకు చెందిన జెసిబి ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల సోదాలు చెశారు.ఫోన్ తీసుకుని తిరిగి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన డిటివో భద్రునాయక్ ను డ్రైవర్ అరవింద్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ పట్టుబడ్డ భద్రునాయక్ నెలాఖరుతో రిటైర్మెంట్ కానున్నారు.వంద గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చినట్లు ఈ సారుకు ఈ సామెత కరెక్ట్ గా వర్తిస్తుంది.