
రణం :న్యూస్ భద్రాద్రి: ఫిబ్రవరి20
ఏసీబీ వలలో భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారి సాయి శంతన్ కుమార్..
పత్తి అమ్ముకునేందుకు రైతుకు కూపన్ ఇవ్వడానికి రూ. 30 వేలు డిమాండ్ చేసిన వ్యవసాయ అధికారి..
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వై. రమేష్.