అధ్యక్ష కార్యదర్శులుగా నందలాల్,శికారి గోపి కృష్ణ కోశాధికారి రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక…
రణం న్యూస్ కోరుట్ల: జూన్ 24కోరుట్ల పట్టణ సోమవంశ సహసర్జన క్షత్రియ సమాజ్ పట్టణ అధ్యక్షుడిగా దొండి నందనాల్,ప్రధాన కార్యదర్శిగా శికారి గోపి కృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం ఎస్.ఎస్.కే భవన్ లో ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికలో అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి కి పోటిగా ఎవరులేనందున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ధోండి నందులాల్,ప్రధన కార్యదర్శి గా శికారిగోపి కృష్ణ, కోశాధికారిగా జమామ్ జ్యోతి రాజేంద్ర ప్రసాద్,నూతనంగా ఎన్నికైన వారికి మాజీ అధ్యక్షుడు గంటేడి ప్రభాకర్,శికారి విజయ్,గంటేడి శ్రీనివాస్, జమాన్ జ్యోతి శ్రీనివాస్, బచ్చవాల సంజీవ్, బాదం పురుషోత్తం,చావ్ల లక్ష్మి నారాయణ,బచ్చల కిషాన్,గంగామోహాన్ లు అభినందనలు తెలిపారు…
