రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్25

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, శ్రీ సరస్వతి శిశు మందిరంలో పండ్లు పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ అయిన బిజెపి నాయకులు అయిలాపూర్ గ్రామానికి చెందిన నిమిషకవి నవీన్ తమ నాయకుడు అరవింద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ పండ్ల పంపిణీ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంబల్ల సుదర్శన్,బండి మురళిగౌడ్,ఏలేటి లింగారెడ్డి,అన్నెల సురేష్, రాహుల్,తేజ తదితరులు ఉన్నారు

