రణం న్యూస్ డెస్క్: జనవరి16
*కొందరు ఆస్తులు అమ్ముకున్నారు… ఇంకొందరు కూడబెట్టుకుంటున్నారు…*
*దిక్కులేనోళ్లు పెద్దాయన పేరుతో కోట్లు గడించారు…ఆయన వారసులకే పంగణామాలు పెట్టారు..*
*పూటకో పార్టీ… రోజుకో కండువా…
*నిన్నటి ఓటమికి సూత్రదారులే.. నేడు ముఖ్య పాత్రధారులు…*
*ఆనవాయితీగా మారిన కండువాల మార్పు…
*ఆవేదనలో అన్ని పార్టీల నిఖార్సయిన కార్యకర్తలు…*
*ఒక్క వార్డు అభ్యర్థి మూడు పార్టీలకు దరఖాస్తు*
*ఇది కోరుట్ల నియోజకవర్గ పరిస్థితి*

