రణం న్యూస్ కరీంనగర్ రూరల్ మే 31 కరీంనగర్ మండలం చేగూర్తి గ్రామానికి అజయ్ గ్రామా శివారు వాగు నుండి ఇసుకను తన ట్రాక్టర్ లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సి ఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిఆయన తెలిపారు

