ఓటు వేయడం తెల్వని పట్టభద్రులు
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో అయోమయంభారీగా చెల్లని ఓట్లు..సుమారు 40వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అంచనా ఓటు వేయడం తెల్వని పట్టభద్రులుకరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో అయోమయం
భారీగా చెల్లని ఓట్లు..
సుమారు 40వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అంచనా వేసిన కౌంటింగ్ సిబ్బందిమొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో ఆందోళనలో పలువురు అభ్యర్థులు
కౌంటింగ్ ప్రక్రియ పై ఆరా తీసిన మంత్రి శ్రీధర్ బాబు
చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయిన శ్రీధర్ బాబుచదువుకున్నవాళ్లకు ఓటు ఎలా వేయాలో తెల్వకపోవడం దురదృష్టకరమన్న మంత్రిఅభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు పెంపువేసిన కౌంటింగ్ సిబ్బంది
మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో ఆందోళనలో పలువురు అభ్యర్థులు
కౌంటింగ్ ప్రక్రియ పై ఆరా తీసిన మంత్రి శ్రీధర్ బాబు
చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయిన శ్రీధర్ బాబుచదువుకున్నవాళ్లకు ఓటు ఎలా వేయాలో తెల్వకపోవడం దురదృష్టకరమన్న మంత్రిఅభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు పెంపు