రణం న్యూస్ ఇబ్రహీంపట్నం, జూన్21


అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనీ కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినీలు యోగ కార్యక్రమాలు నిర్వహించారు. వినూత్న రీతిలో అందరిని ఆకట్టుకున్నాయి విద్యార్థిని లు ఆరోగ్యంగా ఉండాలంటే యోగ అవసరమని యోగ చేయడం వల్ల మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు దూరమై పోతాయని పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పట్టుదల ఉంటుందని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ప్రిన్సిపాల్ రజిత అంతర్జాతీయ యోగ దినోత్సవo సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, ఉపాధ్యాయి నిలు పాల్గొనడం జరిగింది..