
రణం :న్యూస్ కోరుట్ల: మార్చి 19
కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ లో గల శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో షోడశ (17) వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శ్రీఅష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ స్వామి దేవాలయ మండపంలో సువర్ణ పుష్పార్చన కార్యక్రమం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీరామాచార్యుల వైదిక నిర్వహణలో నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నిత్యారాదన శాత్తుముతై శాంతి పాఠం చతుస్థానార్చన నిత్య హవనం పంచసూక్తవనం పూర్ణాహుతి నిర్వహించారు ఈకార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీరామాచార్యులు శ్రీకాంతాచార్యులు బాలాజీ స్వామి వరుణ్ వాసుదేవాచార్యులు రమణాచార్యులు ఆలయ అర్చకులు ఇందుర్తి మధుసూదనాచారి శ్రీపెరంబదూరి శ్రీనివాసాచార్యులు మర్రిపల్లి రంగాచార్యులు ఆలయ నిర్వహకులు బూరుగు రామస్వామి గౌడ్ సుభద్ర దంపతులు బూరుగు తిరుమల్ గాయత్రీ దంపతులు ఎలిశెట్టి భూమారెడ్డి ముత్యాల గంగాధర్ ఉప్పులూరి రాఘవులు పడాల వెంకటేశ్వరరావు చిలుక గంగాధర్ పరిసర గ్రామాల ప్రజలు కాలనీ వాసులు భక్తులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు