రణం పిర్యాదు పై స్పందించిన ఉన్నతాధికారులు
రణం న్యూస్: కోరుట్ల:జులై 17
కోరుట్ల కమీషనర్ గా పని చేసిన “”” బట్టు తిరుపతి,”” టౌన్ ప్లానింగ్ అధికారి”” “”ప్రవీణ్ “”” ల అవినీతిపై “రణం”” దినపత్రిక విలేకరి చేసిన పిర్యాదు పై ఈరోజు అనగా 17-7-2025 గురువారం ఉదయం 11 గంటలకు విచారణ చేయనున్న వరంగల్ ఆర్జేడీ… ఈ పిర్యాదు గతం లో ఉన్నతాధికారులకు లికితపూర్వకంగా చేయగా ఆయన గురువారం కోరుట్ల పురపాలక సంఘం లో విచారణ చేపట్టనున్నారు.
