
రణం న్యూస్ మెటపల్లి మే 12,
మెట్ పల్లి పట్టణములో ఇందిరా నగర్ కు చెందిన గోరుమంతుల ప్రభాకర్ (అడ్వకేట్)అనారోగ్యం తో మరణించడంతో సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేట్ పల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు బొడ్ల రమేష్ 3వ వార్డ్ ఇన్చార్జి బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల లావణ్య బీజేపీ, ఇవ్వమోర్చానాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు