మరి ఎం చేశారు…
జగిత్యాల జిల్లా కోరుట్లలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు..?
గుట్టు చప్పుడు కాకుండా విజిలెన్స్ అధికారుల దాడులు…?
వీరు అధికారులా… దోబూచులాడుతున్నారా..?
కోట్ల రూపాయల ధాన్యం కొల్లగొట్టారంటూ ఆరోపణలున్న రైస్ మిల్లు పై విజిలెన్స్ అధికారులు సీక్రెట్ గా దాడులు నిర్వహించడానికి గల కారణాలేంటి..?
మధ్యవర్తులుగా తాజా మాజీ రైస్ మిల్ వ్యాపారస్తులు
రేపటి మీ రణం వార్త దినపత్రికలో

