కెనాల్లో యువకుడి గల్లంతు
రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్27

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పెద్దాపూర్ కెనాల్లో ట్రాక్టర్ బోల్తాఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గల్లంతైనట్టు సమాచారం.ట్రాక్టర్లో నలుగురు ఉండగా, రామారావుపల్లె వైపు వెళ్తూ కెనాల్లో బోల్తా పడినట్లు తెలిసింది.ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
