రణం న్యూస్ కోరుట్ల:జనవరి 8
కోరుట్ల పట్టణ కేంద్రంగా జగిత్యాల జిల్లాలో ఒక శాఖలోని అధికారులు ఆయన గుప్పిట్లోనే…??
ఈ ఏరియాకు ఏ అధికారి వచ్చినా…ఈ వ్యాపారిని కలవాల్సిందే…
జగిత్యాల జిల్లా కోరుట్ల వలయాధికారి పరిధిలో ఓ వ్యాపారి పై ఆయుధాలతో బెదిరింపు కేసు.
ఐ డోంట్ కేర్….అంటూ… అదే సర్కిల్ పరిధిలో…ఓ టూ స్టార్ సార్ పుట్టినరోజు వేడుకల్లో పుల్ జోష్ లో నిందితుడు ..
నచ్చని అధికారులను బదిలీ చేయిస్తానంటూ… కొందరు అధికారులకు స్పెషల్ గిఫ్ట్ లతో ఎర…
మంత్రులు నా వారే… ప్రజా ప్రతినిధులు నా వారే. అంటూ ధీమా.
అధికారులను బదిలీ చేయిస్తానంటూ లాబీయింగ్…
ఓ సామాన్య వ్యక్తి అనతికాలంలోనే…శాసించే స్ధాయికి…
సీన్ కట్ చేస్తే…చివరకు కటకటాల్లోకి…బర్త్డే పార్టీ ఇచ్చిన టూ స్టార్…అధికారి ఫోన్ రింగ్ అవుతది… కానీ బాధితుల ఫోన్ లిఫ్ట్ చేయరు…
ఇంతకీ ఆ కథ ఏంటి మీ “”రణం”” వార్త దినపత్రికలో పూర్తి వివరాలతో…

