నివేదిత వృద్ధాశ్రమంలో బియ్యం పండ్లు పంపిణీ…
రణం న్యూస్ కోరుట్ల, జూన్ 21

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామీ దేవాలయ మాజీ చైర్మన్ టిపిసిసి రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు జన్మదినం సందర్బంగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో కేకు కట్ స్వీట్లు పంపిణీ చేపట్టారు అనంతరం తిరుమల గంగాధర్ మాట్లాడుతూ జువ్వాడి కృష్ణారావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు అనంతరం నివేదిత వృద్ధాశ్రమంలో 25 కేజీల బియ్యం పండ్లు పంపిణీ చేపట్టారు ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు ఎంఎ నయీం పేస్ చైర్మన్ ఎలిశెట్టి భూమారెడ్డి నాయకులు పుప్పాల ప్రభాకర్ ఏంబేరి నాగభూషణం మ్యాకల నర్సయ్య నజ్జు దండవేణి వెంకట్, చిలివెరి విజయ్, యతిరాజం నర్సయ్య కటుకం దివాకర్ ఏఆర్ అక్బర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి చిట్ మెళ్లి రంజిత్ తెడ్డు విజయ్ మచ్చ కవిత ఎంబేరి సత్యనారాయణ సైదు గంగాధర్ చిట్యాల లక్ష్మీనారాయణ సోహెల్ ముల్క ప్రసాద్ మ్యాదరి లక్ష్మణ్ దర్శనం రాజు నంతాబాద్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు
