రణం న్యూస్ కోరుట్ల:మార్చి24
కోరుట్ల బీముని డబ్బాలో కత్తిపోట్లు…కౌన్సిలర్ ఎన్నికల్లో ఫ్లెక్సీ పెట్టిన చిచ్చే కారణం అంటున్న స్థానికులు..కలీం ఖాన్ అనే వ్యక్తి పై కత్తితో దాడి చేసినట్లు.. కతిపొట్లకు గురైన కలీం ను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు..


