అభ్యర్థి స్నేహితుడి మధ్యవర్థట
రణం న్యూస్ కోరుట్ల: జనవరి30
మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ బూత్ ఇంచార్జి కౌన్సిలర్ అభ్యర్థిగా రెండు మూడేళ్ళుగా ప్రచారం చేస్తూ.. గణపతి ఉత్సవాలు…భక్తి కార్యక్రమాలు… నిర్వహిస్తూ నానా హంగామా చేస్తూ వార్డు ప్రజలకు దగ్గరయ్యాడు.. కనిపించిన శ్రేయోభిలాషుల సలహాలు తీసుకున్నాడు పాటించాడు.. కానీ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోరుట్ల కు ఎంపీ వచ్చి వెళ్ళాక సలహాలు ఇచ్చే వారు కనపడితే ఏదో తప్పు చేస్తున్నవాడిలా…తప్పించుకు తిరుగుతున్నాడు…ఎందుకు ఇలా అని ఆరాతీస్తే ….తర్వాత రెండు రోజుల్లోనే ఒక తరగతి మిత్రుడి ద్వారా బేరసారాలకు ముందుకొచ్చి … బేరం కుదరక అలిగిన అభ్యర్థి.. తుది రోజు నామినేషన్ వేశాడు…డిమాండ్ పది లక్షలట… ఆరు లక్షలైతే ఒకే అన్న కొత్తగా పార్టీలో చేరి అధిష్టానం ఆశీస్సులతో పార్టీ టికెట్ తో పోటీ పడే అభ్యర్థి.. తొమ్మిది ఇస్తే ఒకే లేకుంటే పోటీ చేస్తా అంటూ లేచి వెళ్లిన రెండు మూడేళ్ళుగా జెండా మోసిన అభ్యర్థి… ఆరు .. తొమ్మది కాడ బేరం ఆగిన ముచ్చట.. కొందరేమో ఆరు లక్షలు తీసుకుని మిగితా మూడు లక్షలు ఇస్తే పోటీ చేయను అంటున్నాడని… ఇంకొండరేమో ఏమి తీసుకోలేదని… కానీ అభ్యర్థి ప్రవర్తనలో మార్పు కొందరు ఓటర్లు పసిగట్టి… అసలు విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది.ఈ విషయం ఎవరికి తెలియదు అని నమ్మించడానికి నామినేషన్ వేసి కొత్త తరహా జిమ్మిక్కుతో ముందుకు వచ్చిన అభ్యర్థి.. కొందరు నమ్మిన వాళ్లకు మొఖం చాటేస్తు తప్పించుకు తిరుగుతున్న కమలంపార్టీ బూతు ఇంచార్జి…. ఇ….ంతకీ ఎవరా ఇంచార్జి అనుకుంటున్నారా జస్ట్ వేచి చూడండి మీకే తెలుస్తుంది

